Gold-Silver Rates: శనివారం షాక్ ఇచ్చిన గోల్డ్ రేటు..! 19 d ago

featured-image

8K News-14/02/2026 నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,800 పెరిగి రూ.1,44,600కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,970 పెరిగి రూ.1,57,750 వద్ద ఉంది. అయితే వెండి మాత్రం కేజీ రూ.2,80,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD